తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_పటాన్చెరులో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు _సొంత నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా చాకలి ఐలమ్మ విగ్రహాల ఏర్పాటు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ 128వ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య పెత్తందారుల […]

Continue Reading

నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ_ నీలం మధు ముదిరాజ్

_చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు  పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్లకు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని నీలం మధు ముదిరాజ్ అన్నారు,చాకలి ఐలమ్మ 128 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని చిట్కుల్లోని ఐలమ్మ కాంస్య విగ్రహం కు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పూలమాలవేసి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా మధు ముదిరాజ్  మాట్లాడుతూ […]

Continue Reading

గీతమ్ లో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ యేడాది అక్టోబర్ 11-13 తేదీలలో “ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో పురోగతి” అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ఆధునిక సునీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన, తాజా పరిణామాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు ఒకరికొకరు తెలియజేసుకునే క్రియాశీల వేదికను అందించడం, ప్రస్తుత పరిశోధనలోని ఆసక్తికర అంశాలు, వినూత్న […]

Continue Reading

రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేయడం గవర్నర్ వ్యవస్థకే కళంకం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం _ప్రజా ప్రయోజనాల బిల్లులను వ్యతిరేకించడం మీకు సమంజసమా  _కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ లు అభ్యర్థిత్వలను తిరస్కరించడం బడుగులపై కక్ష సాధింపే పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తూ, ఫక్తు రాజకీయ నాయకురాలు వలె ప్రజాస్వామ్య యుద్దంగా ఎన్నికైన ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రజా ప్రయోజనాల బిల్లులను తిరస్కరిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళ సై అధికార బిజెపి పార్టీ ప్రతినిధిగా వ్యవహరించడం […]

Continue Reading