అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె కు మద్దతు తెలిపిన బీసీ ఐక్యవేదిక
శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజక వర్గం అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న ధర్నాలో శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక తమ పూర్తి మద్దతుతో సంఘీభావం తెలిపారు. గత రెండు రోజులుగా మండల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మద్దతు తెలిపారు. ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఏ పోరాటానికైనా బీసీ ఐక్యవేదిక మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ […]
Continue Reading