పటాన్చెరులో ప్రజా యుద్ధనౌక గద్దర్ కాంస్య విగ్రహం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_30 లక్షల రూపాయల సొంత నిధులతో 11 అడుగుల కాంస్య విగ్రహా ఏర్పాటునకు భూమి పూజ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తొలి, మలి దశ తెలంగాణ పోరాటాలలో కీలక భూమిక పోషించడంతోపాటు తన పాటలతో తెలంగాణ జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పక్కన బస్టాండ్ సమీపంలో 30 లక్షల రూపాయల సొంత నిధులచే ఏర్పాటు చేయనున్న 11 అడుగుల […]

Continue Reading

పటాన్చెరు సాకి చెరువులో మూడు లక్షల చేప పిల్లల విడుదల

_మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మూడు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన […]

Continue Reading

కొత్త ఔషధాలకు అధిక ధర, సుదీర్ఘ ప్రక్రియే సవాళ్లు…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : కొత్త ఔషధాలను మార్కెట్లలోకి తీసుకురావడానికి అధిక ధర, సుదీర్ఘ ప్రక్రియే పెద్ద సవాళ్లని ఇన్నారురా సెంట్రిఫిక్ ప్రెనేట్ లిమిటెడ్ సీఈవో వ్యవస్థాపకుడు డాక్టర్ నందన్ కుమార్ దుద్దుకూరి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘చిన్న మాలిక్యూల్ ఔషధ ఆవిష్కరణ రంగంలోని సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు.యాంటీబయాటిక్స్క బ్యాక్టీరియాలో పెరుగుతున్న నిరోధకత సవాలును అధిగమించడంతో పాటు ప్రస్తుతం చికిత్స చేయలేని వ్యాధులకు కొత్త ఔషధాలను అభివృద్ధి […]

Continue Reading