గీతం అధ్యాపకుడు చిప్ప ప్రవీణ్ కుమార్ కు డాక్టరేట్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ‘కాస్ట్రోక్ ప్రేరిత ప్రభావాలు, ఆన్ చీఫ్ వీఎల్విస్ఐ ఇంటర్ కనెక్ట్ పనితీరు విశ్లేషణ’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ చిప్ప ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది.వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఇ.శ్రీనివాసరావు, ఉస్మానియా   విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వెస్ట్- ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. చంద్రశేఖర్లు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు. బుధవారం విడుదల […]

Continue Reading

తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికైన కవి డాక్టర్ మోటూరి నారాయణరావు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబర్ 9 వ తేదిన శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి ని పురస్కరించుకుని నిర్వహించనున్న “తెలంగాణ భాషా దినోత్సవం” సందర్భంగా జరుగబోతున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రం శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ కవి, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ కార్యదర్శి ,ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోటూరి నారాయణరావు ప్రత్యేక ఆహ్వానితులుగా తానా సంస్థ వారు ఆహ్వానించారు.తానా […]

Continue Reading

సమాజంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు సమచిత గౌరవం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అంబరాన్నంటిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు _హాజరైన 200 ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు _200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనసత్కారం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురుపూజోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే […]

Continue Reading