దివ్యాంగుల దేవుడు సీఎం కేసీఆర్_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_500 నుండి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన మహోన్నత నాయకుడు _నూతన పెన్షన్ ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : సమాజంలో అత్యంత వివక్షతకు, అపహస్యాలకు గురవుతున్న దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు 500 రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచి వారి పాలిట దేవుడిగా మారిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు […]

Continue Reading