గీతమ్ ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం – 2023 ని డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ వారు ఘనంగా నిర్వహించారు. భారతీయ ఫీల్డ్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చండీ ఒక స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ క్రీడలు, ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రధానం చేశారు.బీఏ సెక్షాలజీ విద్యార్థిని రియా సాహంకు 2023 ఏడాదికి గాను అత్యుత్తము […]

Continue Reading