మరపురాని అనుభూతిని మిగిల్చిన ‘ఫ్రెషర్స్ పార్టీ’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రతి విద్యార్టీ ‘ఫెషర్స్ పార్టీ’ కోసం క్యాంపస్లో ప్రవేశం పొందిన సమయం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికీ 26 ఆగస్టు 2023 ఒక మరుపురాని రోజుగా నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. గీతమ్ ప్రతి ఏడాది ఫ్రెషర్స్ పార్టీని నిర్వహిస్తారు. నిర్వహణా సౌలభ్యం కోసం ఈ ఆనందాన్ని రెండు రోజుల : పాటు విస్తరించారు. […]

Continue Reading