అభివృద్ధి..సంక్షేమం కొనసాగాలంటే బి ఆర్ ఎస్ ను ఆశీర్వదించండి..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_మాట ఇస్తే.. మడమ తిప్పం.. _పటాన్చెరు ఇక రెవెన్యూ డివిజన్.. _సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చారు..జీవోలు జారీ చేశారు.. _శరవేగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులు.. పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. పటాన్చెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన […]

Continue Reading

ఉన్నతంగా ఆలోచించండి…

– ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సెర్రూట్ సీఈవో పవర్ ఉద్బోధ ఘనంగా ముగిసిన గీతం స్మార్ట్ ఐడియా థాన్ – విజేతలకు నగదు పురస్కారం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఔత్యాహిక పారిశ్రామికవేత్తలు ఎల్లవేళలా ఉన్నతంగా ఆలోచించాలని, అత్యధిక ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించి సమాజం మెప్పు పొందినప్పుడు ప్రపంచ మద్దతు లభిస్తుందని సెర్రూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పవన్ చందన అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో గీతం స్మార్ట్ ఐడియా థాన్-2023 […]

Continue Reading