కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తా: నీలం మధు ముదిరాజ్
_అన్న మీ వెంటే మా పయనం.. _ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సిందే.. _నీలం కు భరోసా ఇచ్చిన అనుచర గణం. _వేలాదిగా తరలివచ్చిన అభిమానులు _పటాన్ చెరు టికెట్ కోసం అధిష్టానం పునరాలోచించాలి.. పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : నీలం మధు కు మద్దతుగా పటాన్ చెరు అభిమానులు, సబ్బండవర్గాల జాతులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. పటాన్ చెరు బీ అర్ ఎస్ టికెట్ నీలం మదుకు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గొంతెత్తారు. మీ వెంటే మా […]
Continue Reading