ముగతి మజీద్ భూములను అన్యక్రాంతమ్ కాకుండ కాపాడాలి.. ముగతి పేట మజీద్ పెద్దలు

_రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ కు ఫిర్యాదు ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి : ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను అన్య క్రాంతమ్ కాకుండ కాపాడాలని కోరుతూ ముగతి పేట మజీద్ పెద్దలు అల్ హజ్ తురేగల్ మొహమ్మద్ యూసుఫ్ లు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ లో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ వేదిక గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ ను కలసి ఫిర్యాదును అందజేశారు. […]

Continue Reading

ప్రతిపక్షాల చెంప చెల్లుమనేలా ఒకేసారి 115 మంది అభ్యర్థుల జాబితా విడుదల

_దమ్మున్న లీడర్ సీఎం కేసీఆర్ _సీఎం కెసిఆర్ మెదక్ పర్యటన సందర్భంగా ఘన స్వాగతానికి ఏర్పాట్లు _సీఎం పర్యటనను జయప్రదం చేయండి గుమ్మడి దల, మనవార్తలు ప్రతినిధి : రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఒకేసారి 115 మంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లు విడుదల చేసిన దమ్మున్న లీడర్ సీఎం కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.నేడు మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ […]

Continue Reading

స్మార్టోడియాథాన్ ఫెన్షల్స్ ఈనెల 24-25న…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గీతం స్మార్ట్ ఐడియా థాన్ తుది పోటీలను హెదరాబాద్ ప్రాంగణంలో ఈనెల 24-25 తేదీలలో నిర్వహించనున్నారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ (సీఈఎం), బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్ (ఎన్ఎయూసీఈఈ)ల సహకారంతో ఈ పోటీలను ఏర్పాటు చేస్తున్నట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.సామాజిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన, స్థితిస్థాపకంగా ఉండే సమూహాలను […]

Continue Reading

గీతం అధ్యాపకుడు అట్ల శ్రీధర్కు డాక్టరేట్…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : అల్యూమినియం/గ్రాఫెట్ లోహ మిశ్రమాల సంశ్లేషణ- సూక్ష్మ నిర్మాణం- యాంత్రిక లక్షణాలు, వాటి ప్రవర్తన అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ల శ్రీధర్ను డాక్టరేట్ వరించింది.హెదరాబాద్ (సుల్తాన్పూర్)లోని జేఎన్టీయూహెచ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ప్రసన్న లక్ష్మి ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.శ్రీధర్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం హెదరాబాద్ లోని […]

Continue Reading

సీఎం కేసీఆర్ గారి నమ్మకం.. పటాన్చెరు ప్రజల ఆశీర్వాదంతో.. హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తాం..

_ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికే బిఆర్ఎస్ టికెట్.. _పటాన్చెరులో అంబరాన్ని అంటిన సంబరాలు.. పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు అభ్యర్థిగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..తనపైన పూర్తి నమ్మకంతో మూడోసారి పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం […]

Continue Reading