ర్యాగింగ్ జోలికెళ్లొద్దు…
-అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలు – గీతమ్ లో అవగాహనా వారోత్సవం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ర్యాగింగ్కు విద్యార్థులు దూరంగా ఉండాలని, ఒకవేళ ఎవరైనా దీనిని అతిక్రమిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని గీతం ఉన్నతాధికారులు స్పష్టీకరించారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లో ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు యాంటీ-ర్యాగింగ్పై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ విద్యార్థులు, ఎన్ఎసీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వివిధ […]
Continue Reading