పోస్ట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలను తీసుకోవాలని బైక్ ర్యాలీ

మన వార్తలు, శేరిలింగంపల్లి : ఆజాదికా అమృత మహాత్సవ్ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని రాంచంధ్రాపురం పోస్టల్ ఇన్స్ పెక్టర్ సావిత్రి శుక్రవారం ఆధ్వర్యంలో భేల్ క్యాంపస్ లో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి పోస్ట్ ఆఫీస్ లో జాతీతమ జెండాలను విక్రహిస్తున్నామని తెలిపారు. ఒక్కొ జెండా 25 రూపాయలకు విక్రయిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జెండా వందనం 15 న ప్రతి ఇంటిలోనూ, ఆఫీసుల్లోను తను జాతీయ […]

Continue Reading

డేటా ఇంజనీరింగ్ పై గీతమ్ లో అంతర్జాతీయ సదస్సు

_పత్ర సమర్పణకు తుది గడువు: సెప్టెంబర్ 10. పేర్ల నమోదుకు: అక్టోబర్ 15 పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతోంది. డేటా ఇంజనీరింగ్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దీనిని నిర్వహించ నున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.డేటా సెన్స్, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సుస్థిరత విజ్ఞాన ఆధారిత నిపుణుల […]

Continue Reading