గీతమ్ లో ఐఈఐ విద్యార్థి విభాగం ప్రారంభం

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఈకణ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ డెరైక్టర్ రామేశ్వరరావు, ఐఎస్ఎన్ రాజ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో ‘ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) విద్యార్థి విభాగాన్ని” గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఐతల తెలంగాణ విభాగం అధ్యక్షుడు బి. బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, హెదరాబాద్ (ఎసీసీఐ) డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు, ఐత్వల పరిశోధన-అభివృద్ధి […]

Continue Reading