బయటికెళ్లి ప్రపంచాన్ని అన్వేషించండి

_గీతం తొలి ఏడాది విద్యార్థులకు ఓయో సీజీవో కవికృత్ సూచన పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పార్టన్ నెలకొల్పాలనే ఉత్సుకత ఉన్న విద్యార్థుల ఆలోచనలో స్పష్టత ఉంటే పెట్టుబడి సేకరించడం పెద్ద కష్టమేమీ కాదని ఓయో చీఫ్ గ్రోత్ ఆఫీసర్ (సీజీవో) కనికృత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ తొలి ఏడాది. ప్రవేశం పొందిన విద్యార్థులతో శుక్రవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. వ్యవస్థాపకులుగా ఎదగాలని అభిలషించే వారు, తమ ఆలోచన సరైనదో, కాదో ముందుగా పరీక్షించుకోవాలన్నారు. తాము […]

Continue Reading