గీతమ్ లో బీఏ, ఎంఏ అడ్మిషన్లు…
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీఏ, ఎంఏ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్టు గురువారం ఒక ప్రకటనలో విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.బీఏ (ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ, మాస్ కమ్యూనికేషన్, పొలిటికల్ సెన్ట్స్, సెక్షాలజీ, సోషియాలజీ, విజువల్ కమ్యూనికేషన్ మేజర్; డాన్స్ (భరతనాట్యం, కూచిపూడి/ మోహినీయాట్టం)ఎంఏ (అప్లయ్డ్ సెక్షాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీషు) కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలియజేశారు. […]
Continue Reading