4 లక్షల రూపాయల సొంత నిధులచే పోలీస్ శాఖ సిబ్బందికి రేయిన్ కోట్ల పంపిణీ
_సమాజ సేవలో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆదర్శం _సంగారెడ్డి ఎస్పి రమణ కుమార్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : సమాజ సేవలో పోలీసు శాఖ పాత్రను గుర్తించి, వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న పోలీసులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 4 లక్షల రూపాయల సొంత నిధులతో రేయిన్ కోట్లను పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ రమణ కుమార్ అన్నారు.పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలో […]
Continue Reading