ఎమ్మెల్యే జిఎంఆర్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయిన గూడెం మహిపాల్ రెడ్డిని ఆదివారం ఆమె పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్షల మంది ప్రజలకు నిరంతరం సేవ చేసే ఎమ్మెల్యే జిఎంఆర్ కు పుత్రశోకం కలగడం తనను దిగ్భ్రాంతిని గురిచేసిందని […]

Continue Reading

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

మన వార్తలు, శేరిలింగంపల్లి : లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదిన సందర్బంగా ఆదివారం రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ, కార్యదర్శి సిహెచ్ .నవీన్ గౌడ్, కోశాధికారిఎస్. ప్రశాంత్ ల ఆధ్వర్యంలో 150 మందికి పైగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరి, పృథ్వి ,చిట్టా రెడ్డి ప్రసాద్ , పృథ్వి, మరియు హెల్పింగ్ హాండ్స్ టీం పాల్గొన్నారు.

Continue Reading

ముదిరాజు ల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి – ముదిరాజ్ చైతన్య వేదిక

మన వార్తలు, శేరిలింగంపల్లి : ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముదిరాజ్ చైతన్య వేదిక డిమాండ్ చేసింది. బిసిసి భవన్ లో ముదిరాజు లకు రాజ్యంగ బద్దంగా రావాల్సిన హక్కుల కోసం”ఆలోచనపరుల మేధోమధనం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు శివ ముదిరాజ్ మాట్లాడుతూ, ముదిరాజు లు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కలిగిన ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగాలలో చట్ట బద్ధంగా రావాల్సిన వాటా కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు […]

Continue Reading