అమీర్ పేట్ లో తొలి అవాన్య నెయిల్ అకాడమీ
_బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ మరియు సినీ ప్రముఖులు మోడల్స్ సందడి మనవార్తలు ,హైదరాబాద్: తమ గోళ్ళ(నెయిల్)ను ఇంపుగా తీర్చిద్దేందుకు ఇష్టపడుతున్న మహిళలను దృష్టిలో ఉంచుకుని నగరంలో తొలిసారిగా సంపూర్ణమైన నెయిల్ సర్వీసెస్ అందించే అకాడమీ ఏర్పాటైంది. అవన్య నెయిల్ అకాడమీ పేరుతో అమీర్ పేట్ లో నెలకొల్పిన ఈ అవాన్య నెయిల్ అకాడమీ ను బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ బుధవారం ప్రారంభించారు. ఎంతో ఖర్చు పెట్టి విదేశాల్లో నేర్చుకునే నెయిల్ ఆర్ట్ […]
Continue Reading