యాడ్ ద్వారా వ‌చ్చిన త‌న మొద‌టి రెమ్యూన‌రేష‌న్ ఛారిటీకి ఇచ్చా – సితార ఘట్టమనేని

_హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో ఫొటో ఆల్బమ్ తన పేరుతో ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమత్రతో కలిసి ఆవిష్కరిస్తున్న సితార ఘట్టమనేని మనవార్తలు ,హైదరాబాద్: వాణిజ్య ప్రకటనలో నటించడంతో వచ్చిన తన తొలి పారితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేశానని సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, నమ్రతల కూతురు సితార ఘట్టమనేని అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో తాను నటించిన పీఎంజే జ్యువెల్స్‌ యాడ్‌ ఆవిష్కరించడంతో పాటు తన పేరు మీద ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమ్రతా […]

Continue Reading

వ్యవస్థాపకులుగా ఎదగండి…

– విద్యార్థులకు ఎన్ఐఆర్ఎం డెరైక్టర్ డాక్టర్ వెంకటేష్ సూచన – విజయవంతంగా ముగిసిన కార్యశాల పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : మనదేశంలో అంచనా, విశ్లేషణ సాధనాలు చాలా పరిమితంగా ఉన్నాయని, భవిష్యత్తు కోసం డేటాను విశ్లేషించే నెఫుణ్యం సాధిస్తే వ్యవస్థాపకులుగా ఎదిగి, సొంత కాళ్లపై నిలబడొచ్చని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) డెరైక్టర్ డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేష్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్’ పాత్ర అనే అంశంపై మంగళవారం నిర్వహించిన […]

Continue Reading