రైతన్నకు గోవులను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : రైతు కుటుంబ పోషణలో అండగా నిలిచే గోసంపదను రైతులకు అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్ గ్రామాలతో పాటు గుమ్మడిదల మండల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు బీరంగూడ గోశాల నుండి గోశాల నిర్వాహకులతో చేర్చించి 40 ఆవులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో గుమ్మడిదల మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన […]

Continue Reading

జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్ పాత్ర గీతన్తో చర్చాగోష్టి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ‘జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్ పాత్ర’ అనే అంశంపై ఈనెల 18న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్లో చర్చాగోష్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఆత్మనిర్బర్ భారత్ అభియాన్లో భాగంగా, భారత గనుల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎఎం) సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నట్టు ప్రొఫెసర్ టి.మాధవి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.హెబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మనదేశంలోని ఇరవెకి పైగా సంస్థల నుంచి […]

Continue Reading