జాతీయ వృత్తి ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని మెగా హెల్త్ చెకప్ క్యాంప్

_యోగాతో పాటు సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి – ఫ్యాక్టరీస్ ఆప్ డైరెక్టర్ బి.రాజగోపాల్ రావు – సద్వినియోగం చేసుకున్న ఎంఎస్ఎన్ కుటుంబ సభ్యులు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు తమ దినచర్యలో యోగాతో పాటు సరైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టర్ బి.రాజగోపాల్ రావు పేర్కొన్నారు.జాతీయ వృత్తి ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని సోమవారం బీరంగూడ లోని షిరిడి సాయి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రివెంటివ్ మెగా […]

Continue Reading

ప్రత్యామ్నాయ రోగనిరోధకాలపై దృష్టి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : అంటువ్యాధుల నివారణ కోసం ఉత్పత్తి చేసే రోగనిరోధక ఔషధాల ప్రత్యామ్నాయ ఉత్పత్తి మార్గాలని దృష్టి సారించాలని మలేసియాలోని యూఐటీఏం మారా సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ రవి శేషాల సూచించారు. గీతం. స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘రోగనిరోధక శక్తికి మూలాలుగా మొక్కలు: ఔషధ పంపిణీ మార్గాలు’ అనే అంశంపై సోమవారం: ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు. ఆ విద్యా సంస్థకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంతో ఉన్న అవగాహన ఒప్పందంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.అంటువ్యాధులు, […]

Continue Reading

ఫ్రీడమ్ పార్క్, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, డిసిసిబి బ్యాంకు నూతన భవనాల ప్రారంభోత్సవం

_పటాన్చెరులో ఎగిరిన 150 అడుగుల మువ్వన్నెల జెండా _మంత్రి హరీష్ రావుకు ఘన స్వాగతం పలికిన బి.ఆర్.ఎస్ శ్రేణులు _సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిండు మనస్సుతో ఆశీర్వదించండి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తూ, రోజు రోజుకి అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశంసలతో ముంచెత్తారు.ఇంట్లో సంక్షేమం ఇంటి ముంగట అభివృద్ధితో సీఎం కేసీఆర్ ప్రభుత్వం […]

Continue Reading