అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి
_బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని, అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని తన నివాసంలో ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవించడంతోపాటు అన్ని పండుగలు కలిసి చేసుకుంటారని తెలిపారు. గంగా జమున […]
Continue Reading