డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికులకే కేటాయించాలి_ పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్
_పటాన్ చెరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావడం ప్రజల విజయం_కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను మొదటి ప్రాధాన్యత స్థానికులకే కల్పించాలని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని కొల్లూరు లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. […]
Continue Reading