నేడే పటాన్చెరుకి సీఎం కేసీఆర్ రాక

_సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు _సభ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు సంజీవినిగా మారనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘ససుధెస్ట్ కుటుంబానికి యోగా అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత, గీతం హెదరాబాద్ ప్రొ వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మరియు రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రసంగంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. యోగా గురించి, రోజువారీ జీవితంలో యోగ సాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలను వారు […]

Continue Reading