పల్లెల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_రుద్రారం గ్రామంలో ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం _సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో హరిత హారం _సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతిలో ఆదర్శంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 14వ రోజు పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె […]

Continue Reading

గీతన్లో బీ. ఆప్తోమెట్రీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ అడ్మిషన్లు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సెన్స్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీ.అమెట్రీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కెమిస్ట్రీ, ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ, న్యూథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటస్టిక్స్:ఎల్.నీ.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న బీ.ఆప్టోమెట్రీ కోర్సు: టీసీఎస్ సౌజన్యంతో నిర్వహిస్తున్న బీఎస్సీ కంప్యూటర్ సెన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్ పాటు బీఎస్సీ -ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (అనెలిటికల్ / […]

Continue Reading