బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయం చారిత్రాత్మక నిర్ణయం

_ఇంటింటా సంక్షేమం.. గ్రామ గ్రామాన అభివృద్ధి _కళ్యాణ లక్ష్మి.. షాది ముబారక్ పథకాలు దేశానికి ఆదర్శం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రతి ఇంటా సంక్షేమం, గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన శుక్రవారం పటాన్చెరు మండలం పాటి గ్రామ చౌరస్తాలో గల ప్రైవేటు ఫంక్షన్ […]

Continue Reading

డాక్టర్ కృష్ణకు ఐఎన్ఎఎస్ఏఏ విజిటింగ్ ఫెలోషిప్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్, గణిత శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ, కుమ్మరి, భారత జాతీయ సెన్స్ అకాడమీ (ఐఎన్ఎస్) విజిటింగ్ సెంటిస్ట్ ప్రోగ్రాము ఎంపికయ్యారు. ఈ విషయాన్నిఆ విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రెజా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఐఎన్ఎస్పీ మార్గదర్శకాల ప్రకారం, ఫెలోషిప్ అనేది అధునాతన పరిశోధనలు, లేదా భారతీయ పరిశోధనా సంస్థలు/ప్రయోగశాలల్లో ప్రత్యేక శిక్షణ పొందడం కోసం ఉద్దేశించినదన్నారు. ఈ ఆవార్డు […]

Continue Reading

గీతమ్ విద్యార్థి వంశీకి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) రెండో ఏడాది చదుతున్న విద్యార్థి దేవరాజు వంశీ కృష్ణంరాజు అరుదైన ఘనత సాధించి హార్వర్డ్ను ఆకర్షించారు. ‘అధ్విక’ పేరుతో కృత్రిమ మేథ (ఏఐ) సంభాషణ: బాట్ప చేసిన కృషికి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్, లండన్లో చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని గీతం అధ్యాపకులు. డాక్టర్ అనిత, డాక్టర్ త్రినాథరావులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.”అధ్విక కృత్రిమ మేథ సంభాషణ […]

Continue Reading