అత్యంత పారదర్శకంగా తెలంగాణ పారిశ్రామిక విధానం
_స్టంట్ నుండి కళ్లద్దాల వరకు కేరాఫ్ గా సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ _మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి _పటాన్చెరులో ఘనంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు _తరలివచ్చిన కార్మిక లోకం, పరిశ్రమల యాజమాన్యాలు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిశ్రమల అనుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకగవాక్ష విధానం మూలంగా అంతర్జాతీయ పరిశ్రమలకు రాష్ట్రం చిరునామాగా మారిందని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త […]
Continue Reading