ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ అండర్ 18 డబుల్స్ విభాగంలో సత్తా చాటిన _హైదరాబాదీ క్రీడాకారిణి షన్వితారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ యువ క్రీడాకారిణి షన్వితారెడ్డి ఐటీఎప్ జూనియర్ సర్క్యూట్ అండర్ 18 డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.ఉగాండ దేశంలోని కంపాలాలో జరిగిన ఐటీఎప్ అండర్ 18 విభాగంలో వివిధ దేశాల క్రీడాకారులతో పోటీ పడి టెన్నిస్ డబుల్స్ లో షన్వితారెడ్డి చక్కటి ప్రతిభ కనబర్చారు. వివిధ దేశాల క్రీడాకారుల తో పోటీ పడి టెన్నిస్ డబుల్స్ లో షన్వితారెడ్డి విన్నర్ గా నిలిచింది. టెన్నిస్ డబుల్స్ లో భారతదేశం తరపున నూకల షన్విత […]

Continue Reading

పటాన్చెరులో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

_జాతీయ జెండాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ _ప్రతి గ్రామం అభివృద్ధికి నిలయం.. పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, ప్రతి పేదవాడి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. […]

Continue Reading

గీతన్ క్యాంపస్ లో జిమ్ ప్రారంభం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటుచేసిన ‘క్యాంపస్ జెమ్’ను ప్రొవీసీ (క్యాంపస్ లెస్ట్ డాక్టర్ గౌతమరావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన శరీరానికి, దాని ఫిట్నెస్ కోసం విద్యార్థులు, అధ్యాపకులకు జిమ్ అవసరమని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యవంతమైన మనస్సు, శరీర వికాసానికి ఇది ఎంతో అవసరమని, ప్రతిరోజూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని […]

Continue Reading