కెపి విఓఏ లకు ఏకరూప దుస్తులు పంపిణీ చేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

_6 లక్షల రూపాయల సొంత నిధులచే గ్రామైక్య సంఘం సహాయకులకు ఏకరూప దుస్తులు, ఐడి కార్డుల పంపిణీ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతంలో కీలక భూమిక పోషిస్తున్న గ్రామైక్య సంఘం సహాయకులు (వివో ఏ) లకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేయూతను అందించారు. నియోజకవర్గ పరిధిలోని జిహెచ్ఎంసి, మున్సిపాలిటీ, గ్రామాలలో పనిచేస్తున్న 200 మంది వివోఏ లకు 6 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన రెండు జతల ఏకరూప దుస్తులు, […]

Continue Reading

వర్షాకాలం అత్యవసర సహాయక బృందాల వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాబోయే వర్షాకాలంలో అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అత్యవసర సహాయక బృందాలను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయం ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు 24 గంటల పాటు సహాయక బృందాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు మురుగునీటి కాలువలు, నాళాలు పొంగకుండా ఉండేందుకు […]

Continue Reading

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతన దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన

_అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, కిష్టారెడ్డిపేట గ్రామాలలో నిర్మిస్తున్న ఫంక్షన్ హాళ్లు, దాయర నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు.అనంతరం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక […]

Continue Reading

గీతం అధ్యాపకుడికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సెన్స్, ఫిజిక్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఐ.వి.సుబ్బారెడ్డికి ఏపీజే అబ్దుల్ కలాం బెస్ట్మ్ అచీవ్ మెంట్ (జీవితకాల సాఫల్య) అవార్డు వచ్చింది. బెంగళూరులోని సామాజిక, ఆర్ధికాభివృద్ధి జాతీయ విద్యా సంస్థ ఇటీవల ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును ఇచ్చి సత్కరించినట్టు గీతం వర్గాలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. దేశాభివృద్ధి, బోధన, పరిశోధన, పత్ర సమర్పణలో డాక్టర్ […]

Continue Reading