ఎన్ఎమ్ఆర్ యువసేనలో చేరిన_ పటాన్చెరు విశ్వకర్మ సంఘం ఇన్చార్జ్ నారాయణ చారి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎన్ఎంఅర్ యువసేన ఆధ్వర్యంలో నిర్బహిస్తున్న సేవాకార్యక్రమాలకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. ఎన్ఎమ్అర్ యువసేన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాగులపల్లి కి చెందిన విశ్వకర్మ సంఘం పటాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి నారాయణ చారీ ఎన్ఎంఅర్ యువసేన లో చేరారు. బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ఆయనను సాదరంగా యువసేనలోకి ఆహ్వానించారు,ఈ సంధర్బంగా నీలం మధు మాట్లాడుతూ కష్టాలలో ఉన్న […]
Continue Reading