పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు అందించాలన్న సమన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సిఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటుచేసిన పటాన్చెరు మండల, డివిజన్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను స్థానిక ప్రజాప్రతినితో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా స్వయంగా వాలీబాల్ ఆడి క్రీడాకారులను […]

Continue Reading

ఐలాపూర్, ఐలాపూర్ తాండ బాధితులకు న్యాయం చేస్తాం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రభుత్వంతో చర్చించి న్యాయం అందిస్తాం.. _బాధితులతో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామం, ఐలాపూర్ తండాల పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో దళారుల చేతిలో మోసపోయి ఇళ్ల నిర్మాణం చేసిన బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వంతో చర్చించి పూర్తి న్యాయం అందించేందుకు కృషి చేస్తానని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇటీవల రెండు గ్రామాల పరిధిలో మోసపోయిన […]

Continue Reading