2047 నాటికి భారతే నం.1: చంద్రబాబు
_సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తన తొలి పట్టాల ప్రదానోత్సవ వేడుకను ఆదివారం గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని శివాజీ ఆడిటోరియంలో ఘనంగా జరుపుకుంది. సంప్రదాయ అకడమిక్ ప్రొసెషన్తో ప్రారంభమైన ఈ వేడుకలు జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు […]
Continue Reading