నేడే కేఎస్పీపీ పట్టభద్రుల దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరుకానున్న పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ) తొలి పట్టభద్రుల దినోత్సవాన్ని ఆదివారం నాడు గీతం. హెదరాబాద్ ప్రాంగణంలోని శివాజీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3.00 గంటలకు నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. నాయుడు హాజరు కానున్నారు. పబ్లిక్ పాలసీ స్నాతకోత్తర (సీజీ) డిగ్రీచి పూర్తిచేసిన దాదాపు 43 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. […]

Continue Reading