పరీక్ష తప్పినా అధైర్య పడొద్దు_ నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపిన నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ పరీక్షల్లో ఫేయిల్ అయిన విద్యార్థులెవరూ అదైర్యపడొద్దని క్షణికావేశంలో ఎటువంటి తప్పుడునిర్ణయాలు తీసుకొవద్దని ఆయన పేర్కొన్నారు పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదని కొత్త అవకాశాలను సృష్టించుకుని ముందుకు సాగాలని మరియు తల్లిదండ్రులు వారివారి పిల్లలకు మనోదైర్యాన్ని ఇవ్వాలని మెట్టు శ్రీధర్  విజ్ఞప్తి చేశారు .దేశభవిషత్ నిర్మాణంలో విద్యార్థులు […]

Continue Reading

అమర్నాథ్ రెడ్డికి డాక్టరేట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ”అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవలపై పెట్టుబడిదారుల అవగాహన అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్ మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి బి.అమర్నాథ్ రెడ్డిని డాక్టరేట్ వరించింది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ హెదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ ఎ.శ్రీరామ్: సుంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.పెట్టుబడిదారుల ముందస్తు కొనుగోలు అవసరాలు, కొనుగోలు అనంతర సేవలు, […]

Continue Reading