నిరుద్యోగ మార్చ్ విజయవంతం చేయండి : గడీల శ్రీకాంత్ గౌడ్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ న్ విజయవంతం చేయాలని గడిల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి నుండి కొత్త బస్టాండ్ వరకు జరిగే నిరుద్యోగ మార్చ్ న్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ జాతీయ, […]
Continue Reading