నేటి నుండి పటాన్చెరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు
_3, 4 తేదీలలో మైత్రి మైదానం, జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో క్రీడా పోటీలు 6వ తేదీన జిఎంఆర్ లో ముగింపు కార్యక్రమాలు _ముఖ్య అతిథులుగా హాజరుకానున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, డిఐజి సుమతి _ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మూడు రోజుల పాటు పటాన్చెరు పట్టణంలో మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ […]
Continue Reading