రుద్రారం గ్రామం ఖానాపురం ప్రవీణ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహిళలలకు విద్య,వైద్య,ఉపాధి అవకాశాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తామని ఖానాపురం ప్రవీణ సత్యనారాయణరెడ్డి అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఖనాపురంలో ప్రవీణ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవంను పురస్కరించుకుని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందిస్తుందన్నారు . మహిళల రక్షణ కోసం షీ టీమ్ లతో పాటు అనే చట్టాలను రూపొందించిందని గుర్తు చేశారు […]

Continue Reading

ఇష్టపడి చదవండి..లక్ష్యాన్ని సాధించండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకం _ఒకే రోజు 5000 మంది 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, పరీక్ష సామాగ్రి పంపిణీ _ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ సతీష్ చే మోటివేషనల్ క్లాసెస్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పదవతరగతి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని […]

Continue Reading

నెఫుణ్యం ఉండే అవకాశాలు మీ చెంతే నాగరాజు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఏదైనా ఒక రంగంలో నుంచి సాంకేతిక నెహ్రుణ్యాన్ని సాధించగలిగితే, ఆకర్షణీయ జీతంతో ఉద్యోగం పొందే అవకాశం ఉందని ఐటీ బిజినెస్-టెక్నాలజీ లీడర్, వ్యవస్థాపకుడు, స్టార్డస్ మార్గదర్శి గుండ్ల నాగరాజు అన్నారు. హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కెరీర్ గెడైన్స్ సెంటర్ (సీజీసీ) ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేథ / మెషీన్ లెర్నింగ్ రంగంలో అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), […]

Continue Reading

నవభారత్ నిర్మాణ్ యువ సేన చేస్తున్నసేవలు అభినందనీయం : వక్తలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమాజంలో శాంతిని నెలకొల్పి మనుషుల మధ్య కుల,మత,వర్ణ,వర్గలకు అతీతంగా శాంతి సౌభ్రతృత్వంను నెలకొల్పుతున్న నవభారత్ నిర్మాణ చేస్తున్న కృషి అభినందనీయమని వక్తలు అన్నారు .సంగారెడ్డి జిల్లా కేంద్రం ఇస్లామిక్ సెంటర్‌లో సద్భావన ఫోరం ఆధ్వర్యంలో విద్య,వైద్య,ఆరోగ్య, సామాజిక సేవా రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ,సంస్థలకు అవార్డులను అందించారు .సమాజంలో శాంతిని నెలకొల్పే సంస్థలు ,వ్యక్తుల గుర్తించి అవార్డులు ,ప్రసంశ పత్రాలతో సత్కరిస్తుందని సంస్థ నిర్వహకులు మొయిజొద్దిన్ తెలిపారు .సమాజ సేవ చేస్తూ […]

Continue Reading

పటాన్‌చెరులో ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్

_యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను శనివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు జిఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని […]

Continue Reading

గీతము నాక్ ఏ++ గ్రేడు….

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అత్యుత్తమ విద్యకు చిరునామాగా మారిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘నాక్ ఏ++’ గ్రేడు (4 పాయింట్లకు గాను 3.54) సాధించి మరోసారి తన సత్తాను చాటుకుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటు చేసిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ లేదా నాక్) గీతం పనితీరును విశ్లేషించి ‘ఏ++’ గ్రేడును కేటాయించిందని, ఇది ఏడేళ్ల పాటు అమలులో ఉంటుందని ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శనివారం విడుదల చేసిన […]

Continue Reading

సొంత నిధులతో ఎండీఆర్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని మైత్రీ స్టేడియంలో ఈ నెల 4 నుంచి ఇండస్ట్రియల్ క్రికెట్ టోర్నమెంట్ 2023 ను ప్రారంభించనున్నట్లు ఎండీఆర్ యంగ్ లీడర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎం. పృథ్వీరాజ్ తెలిపారు.పటాన్‌చెరులోని ఎండీఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు పటాన్ చెరు ప్రాంతంలోని కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు మానసికోల్లాసం, స్నేహభావం పెంపొందేందుకు ప్రతి ఏటా ఈ టోర్నమెంట్ ను జరపనున్నట్లుతెలిపారు. ఈ టోర్నమెంట్ […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలు

_టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారికత _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమైందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ స్థాయి మహిళా క్రీడా పోటీలను శుక్రవారం ఉదయం పటాన్చెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే జిఎంఆర్ క్రీడాజ్యోతి వెలిగించి లాంచనంగా ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో మహా నిరసన ప్రదర్శన

_గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. _జాతీయ రహదారిపై వంటావార్పు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ పిలుపుమేరకు.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ఏర్పడిన […]

Continue Reading

భవిష్యత్తులో రోబోలు మనుషుల్లాగా ఉండొచ్చు!…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :: నాల్గవ తరం రోబోలు మానవ మానసిక శక్తితో సమానంగా రూపొందవచ్చని, అవి మేధోపరంగా బలీయులుగా మారే అవకాశం కూడా లేకపోలేదని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వోటీ) అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని గీతమ్లో శుక్రవారం నిర్వహించిన ‘రోబోటిక్స్ వర్క్షాప్’, రోబోటిక్స్ అటానమస్ వెహికల్ క్లబ్ (ఆర్పీ)లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మెకానికల్ ఇంజనీరింగ్, అడ్మిషన్ల విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూల ఉన్న 15 […]

Continue Reading