28న పటాన్చెరులో మంత్రి హరీష్ రావు పర్యటన
_దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ _మంచినీటి పైపులైను నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఈనెల 28న పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జిఎంఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం జివిఆర్ […]
Continue Reading