రామచంద్రాపురం పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి గా_ బిజెపి సీనియర్ నాయకుడు బలరాం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రామచంద్రపురం పట్టణ బిజెపి కార్యాలయంలో బిజెపి కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పట్టణ బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బలరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ నియామక పత్రాన్ని బలరాంకు అందజేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ బిజెపి పార్టీ కి అందించిన సేవలను, సమాజానికి చేసిన సేవలను గుర్తించి తనను నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులు నరేందర్ […]
Continue Reading