మణిరత్నం సినిమాయే నాకు ప్రేరణ

గీతం Tedx లో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతమ్ మీనన్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘నాయగన్’ సినిమా తాను ఆ రంగంలో అడుగుపెట్టడానికి ప్రేరణ అని, ఆ సినిమాలో ఉన్నవాటిని తన సినిమాలలో కూడా ప్రతిబింబించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రసిద్ధ భారతీయ సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్ చెప్పారు. గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో ‘రివెండ్ ద మిల్లీనియమ్’ ఇతివృత్తంతో మంగళవారం నిర్వహించిన ప్రపంచ ప్రసిద్ధ […]

Continue Reading

28న పటాన్చెరులో మంత్రి హరీష్ రావు పర్యటన

_దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ _మంచినీటి పైపులైను నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఈనెల 28న పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జిఎంఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం జివిఆర్ […]

Continue Reading

భానూరు గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

_గొప్ప పరిపాలన దక్షుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ _పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనదక్షుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటుచేసిన భారీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆదివారం రాత్రి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.శివాజీ మహారాజ్ గొప్ప […]

Continue Reading

రామిరెడ్డికి డాక్టరేట్…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)పై పెట్టుబడిదారుల ప్రవర్తన – ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మ్యూచువల్ ఫండ్ ల అధ్యయనం’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి కొత్తమారం వెంకట రామిరెడ్డిని డాక్టరేట్ వరించింది. గీతం బిజినెస్ స్కూల్-హెదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్ ఈ పరిశోధనకు మార్గదర్శనం వహించినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading