విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానం సంపాదించుకోవాలి తహసీల్దార్ రాజయ్య
సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి : గురుకుల పాఠశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యుత్తమ జీపీఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని పుల్కల్ మండల తహసీల్దార్ రాజయ్య అన్నారు . సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక తహసీల్దార్ రాజయ్య చేతుల మీదుగా బస్వాపూర్ ఎర్రగోల్ల చంద్రశేఖర్, ప్రవీణ్, సాయి రాజ్ పరీక్ష ప్యాడ్ అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు […]
Continue Reading