కొంపల్లిలో డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ స్టోర్‌ లో సందడి చేసిన నటి నేహా శెట్టి

మనవార్తలు ,హైదరాబాద్: వేసవి తాపాన్ని ఐస్ క్రీమ్ చల్లదనంతో కొంపల్లిలో ఆహ్లదపరుచుకునేందుకు డుమాంట్ కాఫీ మీట్స్ ఐస్ క్రీమరీ సరైన కేంద్రం అని ప్రముఖ తెలుగు హీరోయిన్ డి జె టిల్లు నటి నేహా శెట్టి అన్నారు.హైదరాబాద్‌లోని కొంపల్లిలో డుమాంట్ ఐస్‌క్రీమ్ స్టోర్‌ను ప్రముఖ తెలుగు నటి శ్రీమతి నేహాశెట్టి ప్రారంభించారు. డుమాంట్ అనేది తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ అంతటా 37 అవుట్‌లెట్‌లతో ఐస్ క్రీమ్ మార్కెట్‌లో రాబోయే బ్రాండ్. నేహా శెట్టి మాట్లాడుతూ, […]

Continue Reading

గీతమ్ జాతీయ రీసెర్చ్ సింపోజియం….

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ) హెదరాబాద్ ఆధ్వర్యంలో మే 19-20 తేదీలలో ‘నేషనల్ రీసెర్చ్ సింపోజియం’ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ జి. సునీల్ కుమార్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సింపోజియం ‘ఆర్కిటెక్చర్, అర్బనిజం- బిల్డ్ ఎన్విరాన్మెంట్’ అనే ఇతివృత్తంపై_ ఆధారపడి ఉంటుందన్నారు. సమర్థమైన రూపకల్పన (డిజెన్), నాణ్యమైన రేఖాచిత్రా (డ్రాయింగ్ లతో పాటు ఖాతాదారులు, సహోద్యోగులు, ఇతర వాటాదారులకు తమ ఆలోచనలు, డిజెన్లను వివరించడానికి ఆర్కిటెక్ట్ […]

Continue Reading

ఐలాపూర్ తండాలో ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన

  అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అన్ని తాండాలలో సంత శ్రీ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత దేవాలయాల నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ తాండాలో నూతనంగా నిర్మించిన సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబ మాత దేవాలయాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి […]

Continue Reading

గీతం బీ-స్కూల్లో ఫ్రాడ్ అనలిటిక్స్పే వర్క్ షాప్…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 31న ‘ఫ్రాడ్ అనలిటిక్స్ అండ్ ఫోరెన్సిక్ అకౌంటింగ్’పై ఒకరోజు ఆన్లెన్డ్ వర్క్షాప్ను నిర్వహించనున్నారు. అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఐఎస్ఓసీ)తో కలిసి దీనిని నిర్వహిస్తున్నట్టు అకౌంటింగ్ విభాగాధిపతి డాక్టర్ గుత్తి ఆర్.కె.ప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు.తాజా మోసపు పోకడలు, ఫోరెన్సిక్ అకౌంటింగ్ పద్ధతులపై ఈ వర్క్షాప్ లోతెన అవగాహనను కల్పిస్తుందని, ఇందులో పాల్గొనేవారికి, వారు పనిచేసే సంస్థలను […]

Continue Reading