ఘనంగా శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ వేడుకలు

 శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఅరెస్ పార్టీ సీనియర్ నాయకులు, రామయ్య నగర్ కాలని అధ్యక్షులు తెల్లాపురం శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్ చెరువు నియోజకవర్గంలోని ఆయన ఫామ్ హౌస్ లో జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ, అధికార భాషా సంఘం నాయకులు మిరియాల రాఘవ రావు, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ముదిరాజ్ […]

Continue Reading

భారత్ లక్ష్యం స్వదేశీ సాంకేతికత: డీఆర్డీవో శాస్త్రవేత్త

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసి, తయారు చేసే సొంత సాంకేతికతను సాధించే లక్ష్యంతో మనదేశం ముందుకు సాగుతోందని రక్షణ రంగ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్త రాజేష్. ఎస్. కర్వాండే అన్నారు. గీతం. డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెద్దదాబాద్లో గురువారం ‘హవానా – 2.0’ పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ అంతర్ కళాశాల సాంకేతికోత్సవ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న […]

Continue Reading