నవభారత్ నిర్మాణ్ యువ సేన చేస్తున్నసేవలు అభినందనీయం : వక్తలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమాజంలో శాంతిని నెలకొల్పి మనుషుల మధ్య కుల,మత,వర్ణ,వర్గలకు అతీతంగా శాంతి సౌభ్రతృత్వంను నెలకొల్పుతున్న నవభారత్ నిర్మాణ చేస్తున్న కృషి అభినందనీయమని వక్తలు అన్నారు .సంగారెడ్డి జిల్లా కేంద్రం ఇస్లామిక్ సెంటర్‌లో సద్భావన ఫోరం ఆధ్వర్యంలో విద్య,వైద్య,ఆరోగ్య, సామాజిక సేవా రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ,సంస్థలకు అవార్డులను అందించారు .సమాజంలో శాంతిని నెలకొల్పే సంస్థలు ,వ్యక్తుల గుర్తించి అవార్డులు ,ప్రసంశ పత్రాలతో సత్కరిస్తుందని సంస్థ నిర్వహకులు మొయిజొద్దిన్ తెలిపారు .సమాజ సేవ చేస్తూ […]

Continue Reading