సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్.
_ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి.. _సబ్ రిజిస్ట్రార్, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. _ఏప్రిల్ 1 నుండి సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులు ప్రారంభం.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హామీలు ఇవ్వడం ఆపై మర్చిపోవడం అలవాటుగా మారిన ప్రస్తుత రాజకీయాల్లో.. హామీ ఇస్తే అమలు చేసే వరకు పట్టువదలని విక్రమార్కుడు వలె నిరంతరం కృషి చేసే నాయకుడిగా పేరొందిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ […]
Continue Reading