నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : నవతెలంగాణ దినపత్రిక 2023 నూతన క్యాలెండర్ ను శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల మసీద్ బండ లోని ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆవిష్కరించారు. పత్రికలు అధికార పక్షాలకు తొత్తులుగా మారకుండా నిష్పక్షపాతoగా నిజాలను వెలికితీయాలని కోరారు. ఎప్పుడు కూడా నవతెలంగాణ ప్రజా సమస్యలు వెలికితీయడంలో ముందుంటుందని, అదేపంథాను కొనసాగించాలని సూచించారు. ఎప్పుడు మా వంతు సహాయ సాకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, […]

Continue Reading

ఘనంగా ముగిసిన న్యూ ఇయర్ డే అండ్ నైట్ క్రికెట్ ఛాంపియన్షిప్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గ కేంద్రాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన డే అండ్ నైట్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 […]

Continue Reading