ఘనంగా ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

_విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన జిఎంఆర్ ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు పోటీలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిసాయి. ముగింపు కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని పోటీలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి […]

Continue Reading

విజేతలను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : ఆర్కె కళ సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నంది పురస్కార మహోత్సవాల్లో జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బీరంగూడ శ్రీకృష్ణవేణి టాలెంట్ పాఠశాల విద్యార్థులను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. రాష్ట్ర స్థాయి పోటీల్లో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవడం పట్ల […]

Continue Reading

మంచి మాటలతో స్వాంతన చేకూర్చవచ్చు: శివాని కోహ్లి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నచ్చజెప్పడం అనేది ఒక కళ అని, మంచి మాటల ద్వారా ఎంతో ఒత్తిడికి లోనైన లేదా మానసిక రుగ్మతలతో బాధపడే వారికి కూడా స్వాంతన చేకూర్చవచ్చని హోప్ ట్రస్టుకు చెందిన మనస్తత్వవేత్త శివాని కోహ్లి అన్నారు. గీతం. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో “వ్యసనాలను అర్థం చేసుకుని మార్చడం’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో ఆమె ప్రధాన వక్తగా పాల్గొన్నారు.సెక్షాలజీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె […]

Continue Reading