పటాన్‌చెరులో కోటి 42 లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీనగర్, శాంతినగర్ కాలనీలలో 62 లక్షల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, 80 లక్షల రూపాయలతో పూర్తి చేసిన సిసి రోడ్డును ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు డివిజన్ పరిధిలో నూతన సిసి రోడ్ల […]

Continue Reading

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక నల్లగండ్ల శ్రీ చైతన్య పాఠశాల (సి. బి.యస్.ఇ) లో స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదాపూర్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ శిల్పవల్లి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విశేష అతిథులుగా రీజనల్ ఇన్చార్ట్ అనిత, ప్రిన్సిపల్ వాణి, జోనల్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ క్రీడలను వీక్షించారు. ఈ సందర్భంగా శిల్పవల్లి మాట్లాడుతూ శ్రీ చైతన్య […]

Continue Reading

మార్పు అనివార్యం, నిరంతరం: డాక్టర్ అరుణ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ‘ఏ మానవ సమాజంలోనైనా మార్పులు, పరివర్తన, అభివృద్ధి అనివార్యం. ఏ సమాజమూ స్థిరంగా ఉండదు. అది ఎల్లప్పుడూ చలనశీలంగా ఉంటుంది. కానీ ప్రతి సమాజమూ దాని పూర్వ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా నడుచుకుంటుంది’ అని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఎస్.ఎన్. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నృత్య విభాగం ప్రొఫెసర్, నటి డాక్టర్ అరుణ భిక్షు అన్నారు. లలిత కళలు, వాటి ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ […]

Continue Reading