పటాన్చెరు డివిజన్ పరిధిలో ఓపెన్ జిమ్ లు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జిహెచ్ఎంసి పరిధిలోని ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఫిట్నెస్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్, ఆల్విన్ కాలనీలో 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ లను స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ లతో కలిసి ఆయన […]
Continue Reading