ఆర్కిటెక్చర్లో అత్యుత్తమ అవకాశాల పై వైబినార్…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్-విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ఆర్కిటెక్చర్లో విజయవంతమైన కెరీర్’ అనే అంశంపై జనవరి 21, 2023న (శనివారం) మధ్యాహ్నం 2.30 నుంచి 4.00 గంటల మధ్య వెబినారు నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు.తాము గత ఏడాది నుంచి వరుసగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.గ్లాస్గో (స్కాట్లాండ్)లోని స్ట్రాక్లైడ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టభద్రురాలు, విద్యావేత్త, […]

Continue Reading